ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరీక్షలకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు మరియు సమాధానాలు! ప్రాక్టీస్ చేయండి!

'సాధనే విజయ సోపానం ' ఈ నానుడి పాతదే అయినా మీ కలల ఉద్యోగాన్ని మీకు అందించే మహత్తర మంత్రం అదే . APPSC , TSPSC , RRB, BANKING .. అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా mcqanswers.com మీకు సాయ పడుతుంది. రెండు లక్షల ఆబ్జెక్టివ్ ప్రశ్నలు మరియు సమాదానాలు మీ విజయానికి తోడ్పడుతాయి. సబ్జక్ట్ ఆధారంగా , పరీక్ష ఆధారంగా మీకు కావాల్సిన రీతిలో ఎంపిక చేసుకొని, పరీక్షకు ముందు పునఃశ్చరణ కూడా చేసుకోవచ్చు.

Subject Based MCQs


Andhra Pradesh Exams


Telangana Exams


JPO, RRB, Banking Exams


Previous Year Exams

Subject Based
MCQs & Solutions

పోటీ పరీక్షల కోసం తెలుగులో సమాధానాలతో సబ్జెక్ట్ బేస్డ్ ఎంసిక్యూలు AP చరిత్ర, భారత రాజ్యాంగం, భారతీయ చరిత్ర, AP ఆర్థిక వ్యవస్థ, AP గ్రామ సచివలయం, ఇండియన్ ఎకానమీ & తెలంగాణ, తెలంగాణ ఉదయం, ఇండియా ఎకానమీ, ఎపిపిఎస్సి గ్రూప్ -3 పరీక్షలు.

Explore Subject based MCQs & Answers