1 - 20 of 450 MCQs found

విద్యార్థి పదాన్ని విడదీయండి.

(A)   విద్య + అర్థి
(B)   విద్యా + అర్థి
(C)   విద్య + ఆర్థి
(D)   విద్యా + ఆర్థి 


సాధనమున పనులు సమకూరు ధరలోన' అని చెప్పిందెవరు.

(A)   వేమన 
(B)   బద్దెన
(C)   రామదాసు
(D)   కరుణశ్రీ


దుష్ట సంహారి ఏ సమాసం?

(A)   షష్ఠి తత్పురుష
(B)   ద్వందం  
(C)   విశేషణ పూర్వపద కర్మధారయ
(D)   ద్వితీయా తత్పురుష 


“ఇంట గెలిచి రచ్చ గెలువు” అనేది

(A)   పొడుపు కథ
(B)   జాతీయం 
(C)   సామెత
(D)   పలుకుబడి



 'వేయిపడగలు' నవల రచించినది.

(A)   పి.వి. నరసింహారావు 
(B)   దేవులపల్లి రామానుజం
(C)   విశ్వనాథ సత్యనారాయణ
(D)   కృష్ణ శాస్త్రి 


భాషా భాగాలు ఎన్ని?

(A)   2
(B)   3
(C)   5
(D)   4


సహజ సిద్దముగా జరుగు పనులను తెలియజేయునది.

(A)   వర్తమాన కాలము
(B)   భూత కాలము
(C)   భవిష్యత్ కాలము
(D)   తద్దర్మ కాలము


'కల్ల' అను పదానికి వ్యతిరేకార్థం

(A)   కనికరం
(B)   అబద్ధం
(C)   నిజం 
(D)   ధర్మం



ఈ గద్యమును పఠించి క్రింది ప్రశ్నలకు సమాధానములు గుర్తించుము.
ఆధునిక భారతదేశ పునరుజ్జీవనానికి నాంది పలికిన వారు రాజారామ్మోహన్ రాయ్. ఆధునిక భారతదేశంలో సామాజిక, మత, రాజకీయ సంస్కరణోద్యమాల మూల పురుషుడిగా రాజా రామ్మోహన్ రాయ్ అని పేర్కొంటారు. 1828లో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని.ఏర్పాటు చేశాడు.ఇతను దేవుడు ఒక్కడే అనే ఏక దేవతారాధనను విశ్వసించాడు. విగ్రహారాధనను వ్యతిరేకించాడు. హైదరాబాద్ ప్రభుత్వం 1872లో బ్రహ్మసమాజ ఆచారాల ప్రకారం చేసుకున్న వివాహాలకు చట్టబద్ధత కల్పించింది.
బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేసిన వారు

(A)   కందుకూరి వీరేశలింగం
(B)   రాజారామ్మోహన్ రాయ్
(C)   దయానంద సరస్వతి
(D)   నారాయణ గోవింద వెల్లింకార్



Find out the parts of speech of the underlined word. 
The movie was <math xmlns="http://www.w3.org/1998/Math/MathML"><menclose notation="bottom"><mi>b</mi><mi>o</mi><mi>r</mi><mi>i</mi><mi>n</mi><mi>g</mi><mo>.</mo></menclose></math>

(A)   pronoun
(B)   preposition
(C)   adjective
(D)   noun


Fill in the blank with the correct word or phrase. 
The C.M. ________________ the gathering at 10 a.m.

(A)   would has address
(B)   will address 
(C)   will addressing
(D)   shall addressing



Change the following sentence into passive voice.
 We can't please everyone.

(A)   Everyone was not pleased by us.
(B)   Everyone was pleased  by us.
(C)   Everyone has been not  pleased by us.
(D)   Everyone can't be pleased by us.




Change the sentence as directed in the brackets. 
I'm as honest as you. ( change into comparative )

(A)   You are more honest than I
(B)   You aren't more honest than I.
(C)   I am the honest in between you and me.
(D)   We both are honest than all others.



The past participle of the verb ‘freeze’ is  .............................

(A)   froze
(B)   freezed
(C)   frozen
(D)   frozed


Find the correctly spelt word. 

(A)   Wellfare
(B)   Welfare  
(C)   Welfair
(D)   Wellfair