21 - 40 of 750 MCQs found

క్రెష్మర్‌ ప్రకారం, వీరు కండపుష్టితో, అశావాదులయి,సర్ధుబాటు చేసుకోగలిగి ఉంటారు

(A)   లంబకృశకాయులు 
(B)   ప్రాంశుకాయులు 
(C)   పీసరకాయులు 
(D)   క్రీడాకాయులు 


ప్రస్తుత రాజకీయ వ్యవస్థ పట్ల అన్నా హజారే కి గల ప్రత్యేక భావనను ఏమంటారు?

(A)   అభిరుచి
(B)   వైఖరి
(C)   ఆసక్తి
(D)   ప్రత్యేక అభిప్రాయం


తరగతి గదిలో భావోద్రేక సమతుల్య వాతావరణాన్ని పెంపొందించ లేనిది

(A)   చర్చ
(B)   ఉపాధ్యాయుని ప్రవర్తన
(C)   మంత్రణం
(D)   విహార యాత్రలు 


సమాజంలో సామాజిక అంతస్థు ఉండాలనుకోవడం ఏ రకమైన అవసరం?

(A)   గుర్తింపు, గౌరవ అవసరాలు 
(B)   ఆత్మ ప్రస్థావన
(C)   ప్రేమ సంబంధిత అవసరం
(D)   రక్షణ అవసరం



అభ్యసన చేస్తున్న అంశం సంతృప్తి కలిగించేలా ఉండటం, నూతనంగా ఉండటం అనునది ఈ నియమానికి వర్తిస్తుంది

(A)   ఫలిత నియమం
(B)   సంసిద్ధతా నియమం
(C)   అభ్యాస నియమం
(D)   సంబంధిత నియమం


ఉద్దీపన, ప్రతిస్పందన మధ్య బంధం ఏర్పరిచే అభ్యసనం

(A)   నిబంధన`ప్రతిస్పందన పద్ధతి
(B)   యత్నదోష పద్ధతి
(C)   కార్యసాధక పద్ధతి
(D)   అంతర్‌దృష్టి పద్ధతి



సామర్థ్యాలను అంచనా వేయడంలో ఒక రంగంలోని ప్రావీణ్యత వేరొక రంగంలోని ప్రావీణ్యాన్ని నిర్ధారించలేదనేది ఈ సిద్ధాంతం భావన

(A)   బహుకారక సిద్ధాంతం
(B)   ఏకకారక సిద్ధాంతం
(C)   స్వరూప నమూనా సిద్ధాంతం
(D)   ద్వకారక సిద్ధాంతం



NCF లక్ష్యాలో ప్రధానమైనది

(A)   అందరికీ విద్య
(B)   స్త్రీ-పురుష సమానత్వం
(C)   భారం లేని విద్య
(D)   సృజనాత్మకత


వ్యక్తి జన్మించిన దగ్గర నుంచి మరణించేంత వరకు వివిధ దశలలో జరిగే వికాసాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం

(A)   మనో వైజ్ఞానిక శాస్త్రం
(B)   బాల మనోవిజ్ఞాన శాస్త్రం
(C)   వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం
(D)   అపసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం



‘వాన కురుస్తుంది!’ ఏ వాక్యం?

(A)   సకర్మకవాక్యం
(B)   అకర్మక వాక్యం
(C)   సమాపకక్రియ
(D)   అసమాపకక్రియ వాక్యం



ఫణిపతి విగ్రహవాక్యం

(A)   ఫణుల యొక్క పతి
(B)   ఫణులలో పతి
(C)   ఫణులయందు పతి
(D)   ఫణులకు పతి


దినోత్సవం ఏ సంధి?

(A)   సవర్ణదీర్ఘసంధి
(B)   గుణసంధి
(C)   వృద్ధిసంధి
(D)   యణాదేశసంధి


కర్మధారయమందు ఉత్తునకు అచ్చుపరమైతే

(A)   రుగాగమసంధి
(B)   దుగాగమసంధి
(C)   నుగాగమసంధి
(D)   టుగాగమసంధి


‘రాణి పాఠశాలకు వెళ్లి ప్రార్థన చేసింది’ ఏ వాక్యం?

(A)   సామాన్య వాక్యం
(B)   సంయుక్త వాక్యం
(C)   సంశ్లిష్టవాక్యం
(D)   మహావాక్యం



కళత్రము అర్థం

(A)   కళ
(B)   కార్యం
(C)   భార్య
(D)   కన్నుజంట


పుండరీకం నానార్థాలు 

(A)   పులి, సింహం
(B)   పులి, వ్యాగ్రం
(C)   పులి, తెల్లతామర
(D)   పైవేవీకాదు


రాత్రిపూట సైనికులు సమాచారం చేరవేతకోసం లిపిని కనుగొన్నది

(A)   లూయీ బ్రెయిల్‌
(B)   హవే
(C)   చార్లెస్‌ బార్బియర్‌
(D)   డాక్టర్‌ప్ట్రి


శ్రీనాథుని కవితా వైభవం రచించింది

(A)   యస్వీ రామారావు
(B)   జి.వి. సుబ్రహ్మణ్యం
(C)   రావూరి భరద్వాజ
(D)   సి.నారాయణరెడ్డి