721 - 740 of 750 MCQs found
జీవించే హక్కును ఇచ్చిన ప్రాథమిక హక్కు?
(A) సమానత్వపు హక్కు
(B) స్వేచ్ఛా హక్కు
(C) విద్యా విషయపు హక్కు
(D) రాజ్యాంగ పరిహారపు హక్కు
ఈ రంగంలో శ్రామికశక్తి ఉపాధికల్పన జరిగితే ఆధునికీకరణంగా గుర్తించవచ్చు
(A) ప్రాథమిక రంగం
(B) ద్వితీయ రంగం
(C) తృతీయ రంగం
(D) ద్వితీయ, తృతీయ రంగాలు
ఈ క్రింది వాటిలో ఒక దాని ద్వారా ఆర్థిక నిర్ణయాలను వ్యూహం, యంత్రాంగంతో సమన్వయ పరచడాన్ని..... ప్రణాళికగా చెప్పవచ్చు.
(A) ధర నిర్ధారణ హేతుబద్ధ పోటీ సప్లయి మరియు డిమాండ్ మార్కెట్ శక్తులు
(B) హేతుబద్ధ, కేంద్రీకృత నిర్ణయం
(C)
(D)
ఇరువురి కన్న తక్కువ కాకుండా 50 కన్న అధికం కాకుండా సభ్యుల సంఖ్యను కలిగియుండే సంస్థ.
(A) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ
(B) పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ
(C) పై రెండూ
(D) ఏదీకాదు
అందరి కొరకు తాను, తన కొరకు అందరు అను సూత్రం ఆధారంగా పనిచేసే సంస్థలు
(A) ప్రైవేట్ కంపెనీ
(B) పబ్లిక్ కంపెనీ
(C) సహకార సంఘాలు
(D) ఏదీకాదు
ఉత్పత్తిదాయి, వినియోగదాయి పరస్పరం ఆమోదించిన ధర
(A) సమతౌల్య ధర
(B) అసమతౌల్య ధర
(C) పై రెండూ
(D) ఏదీకాదు
రాబోవు ఆదాయము, చేయబోవు ఖర్చులను గురించి చెప్పే కోశ నివేదిక
(A) ఆర్థిక నివేదిక
(B) బడ్జెట్
(C) ఆర్థిక విషయం
(D) ఏదీకాదు
పన్ను యొక్క తొలి ప్రభావము, అంతిమ ప్రభావము ఒకరిపైన ఉండే పన్ను
(A) ప్రత్యక్ష పన్ను
(B) పరోక్ష పన్ను
(C) పై రెండూ
(D) ఏదీకాదు
ఒక దేశంలోని వ్యక్తులందరి ఆదాయా మొత్తాన్ని ఈ విధంగా పిలుస్తారు.
(A) జాతీయ ఆదాయం
(B) తలసరి ఆదాయం
(C) పై రెండూ
(D) ఏదీకాదు
ఉద్యమదారుని వ్యవస్థాపనా కృషికి చెల్లించే ప్రతిఫలం
(A) వడ్డీ
(B) భాటకం
(C) లాభం
(D) శ్రమకు చెల్లించే వేతనం
విద్యలో కిందస్థాయి నుంచి పైస్థాయి వరకు ప్రభావాన్వితంగా ఉపయోగించగలుగుతాము
(A) క్షేత్ర పర్యటన
(B) విజ్ఞానయాత్ర
(C) నమూనా పార్లమెంటు
(D) నాటకీకరణ
ఒక ప్రాంతం ఉబికినట్లు గుంటులుగా వున్నట్లు కనపడే విధంగా తయారుచేయబడిన పటాలు
(A) త్రిపార్శ్వ పటాలు
(B) సర్వే పటాలు
(C) భౌతిక పటాలు
(D) ప్రత్యేక ప్రయోజన పటాలు
ఈ అధికరణం ప్రకారం రాజ్యం పంచాయతీరాజ్ సంస్థను నిర్వహించి, అవి స్వయం పాలన సంస్థలుగా ఏర్పడటానికి తగిన అధికారాలు ఇవ్వాలి.
(A) 29
(B) 40
(C) 41
(D) 42