741 - 750 of 750 MCQs found
నమూనా పటం కలయిక అని దేనిని అనవచ్చు ?
(A) మాదిరి పటాలు
(B) త్రిపార్శ్వ పటాలు
(C) గ్లోబు
(D) మ్యూరల్ పటాలు
బేసిక్ విద్యా విధానాన్ని ప్రతిపాదించింది
(A) మహాత్మాగాంధీ
(B) జాతీయ విద్యావిధానం
(C) చార్లెస్ వుడ్
(D) కొఠారీ కమిషన్
ఈనాటి సామాజిక, విద్యా పోకడల దృష్ట్యా బోధన ఈ విధంగా గుర్తింపు పొందింది.
(A) లక్ష్యాత్మకంగా
(B) సాంకేతికంగా
(C) 1 మరియు 2
(D) ఏదీకాదు
7, 10 తరగతులు తప్ప మిగతా అన్ని తరగతుల విద్యార్థులు పరీక్ష మార్కులతో నిమిత్తం లేకుండా ఉత్తీర్ణులయ్యే పద్ధతిని ప్రవేశపెట్టింది
(A) చెన్నారెడ్డి
(B) ఎన్.టి.రామారావు
(C) బ్రహ్మానందరెడ్డి
(D) కోట్ల విజయభాస్కర రెడ్డి
పటం నిర్మాణంలో సులభమైన పద్ధతి
(A) ట్రేస్ తీయటం
(B) ప్రక్షేపణ పద్ధతి
(C) ఆవరణ రేఖా నిర్మాణ పద్ధతి
(D) నైష్పత్తిక చతురస్రా పద్ధతి