1 - 20 of 27540 MCQs found

ఈ క్రింది  ఏ భారత కౌన్సిల్ చట్టం శాసనాలు జారీ చేసే అధికారం వైస్రాయికి ఇచ్చింది.

(A)   ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861
(B)   ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892
(C)   ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909
(D)   పైవేవీ కాదు 



యూనియన్ లిస్టులోని కొన్ని విషయాలను మరియు సమకాలీన జాబితాను రాష్ట్ర జాబితాకు బదిలీ చేయాలని  సిఫార్సు చేసిన కమిటీ / కమీషన్ ఏది?

(A)   సర్కారియా కమీషన్
(B)   MM పూంచ్ కమీషన్
(C)   రాజమన్నార్ కమిటీ
(D)   అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమీషన్





ఈ క్రింది ఏ రాష్ట్రంలో జాతీయ పౌరసత్వ నమోదు(NRC) నిర్వహించబడుతుంది?

(A)   గుజరాత్
(B)   అస్సాం
(C)   సిక్కిం
(D)   పంజాబ్





పీఠిక రాజ్యాంగంలో ఒక భాగం అని ఈ కింది ఏ కేసులలో సుప్రీం కోర్ట్ అభిప్రాయపడింది?

(A)   బేరుబరి యూనియన్ కేసు
(B)   కేశవానంద భారతి కేసు
(C)   మెనాకా గాంధీ కేసు
(D)   పైవేవీ కాదు




పౌరుల "ఆర్థికంగా బలహీన వర్గాల" అభివృద్దికి రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఈ క్రింది ఏ మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టింది?

(A)   న్యాయ మంత్రిత్వశాఖ
(B)   మహిళలు, శిశు మంత్రిత్వ శాఖ
(C)   సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి
(D)   మైనార్టీ వ్యవహారాల మంత్రి






గోప్యత హక్కు అనేది ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు ఈ క్రింది ఏ కేసులో పేర్కొంది?

(A)   Justice K.S. Puttaswamy v. Union of India
(B)   Shayara Bano v. Union of India
(C)   Krishna Kumar Singh v. the State of Bihar 
(D)   Amardeep Singh vs Harveen Kaur