21 - 40 of 300 MCQs found


1874 వైశ్రాయ్ నార్త్ బ్రూక్ ఆర్థిక సంస్కరణలపై నియమించిన కమిటీ ఏది?

(A)   విబ్లీ 
(B)   థామస్ రాబర్ట్ సన్ 
(C)   జార్జ్ హమిల్టన్ 
(D)   లార్డ్ హెర్షెల్ 


ఇండియన్ లీగ్ సంస్థ స్థాపకుడు ఎవరు?

(A)   విలియం ఆడమ్స్ 
(B)   రాధా కాంతదేవ్ 
(C)   ఆనంద్ మోహన్ బోస్ 
(D)   శశిర్ కుమార్ ఘోష్ 


1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో రాయబరేలి నుండి తిరుగుబాటు చేసినది ఎవరు?

(A)   భక్తఖాన్ 
(B)   అజీముల్లాఖాన్ 
(C)   ఖాన్ బహదూర్ ఖాన్ 
(D)   కున్వర్ సింగ్ 




జలియన్ వాలా బాగ్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది?

(A)   1919 ఏప్రిల్ 5
(B)   1919 ఏప్రిల్ 13
(C)   1919 ఏప్రిల్ 15
(D)   1919 ఏప్రిల్ 20


సరస్సుల పుట్టుకను గురించి తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు?

(A)   పెడలజీ 
(B)   సస్సులజీ 
(C)   లిమ్నలజీ 
(D)   ఫిలోలజీ 


ఇండియాలో వాతావరణ సంస్థ ఎక్కడ ఉంది?

(A)   పూణే 
(B)   బెంగళూరు 
(C)   న్యూఢిల్లీ 
(D)   వారణాసి 



జయీద్ రబీ వ్యవసాయ పంటల కాలం ఎప్పుడు?

(A)   జూన్ - సెప్టెంబర్ 
(B)   అక్టోబర్ - ఏప్రిల్ 
(C)   ఆగస్టు - జనవరి 
(D)   ఫిబ్రవరి - మే 



తగరం ఎక్కడ నుండి లభిస్తుంది?

(A)   సీసం 
(B)   క్యాసిరైట్ 
(C)   పెంట్లాటైట్ 
(D)   ముస్కోవైట్ 




పాకిస్థాన్ పురస్కారం "నిషాన్-ఇ-పాకిస్థాన్" పొందిన తొలి భారతీయుడు ఎవరు?

(A)   లాల్ బహదూర్ శాస్త్రి 
(B)   గుల్జారీలాల్ నందా 
(C)   మొరార్జీ దేశాయ్ 
(D)   V.P. సింగ్  


పార్లమెంటరీ కమిటీలలో అతి ప్రాచీనమైన కమిటీ ఏది?

(A)   అంచనాల కమిటీ
(B)   ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ
(C)   ప్రభుత్వ ఖాతాల సంఘం 
(D)   సభా హక్కుల కమిటీ 






"షీ - బాక్స్" పథకం న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు?

(A)   నిర్మల సీతారామాన్ 
(B)   తావర్ చంద్ గెహ్లట్ 
(C)   మేనకా గాంధీ 
(D)   రాజ్ నాధ్ సింగ్