1 - 20 of 31800 MCQs found




తాత్విక సవాళ్ళలో (భావజాల సంబంధమయినవి) వేటిని ప్రశ్నిస్తాయి? 

(A)   రాజ్యాంగ మౌళిక స్వరూపాలు 
(B)   తాత్విక సూత్రాలు 
(C)   భావజాల నేపధ్యాన్ని 
(D)   పైవన్నీ 



భారతదేశం యొక్క భూసరిహద్దు అత్యధికంగా బంగ్లాదేశ్ కలిగి ఉంది ఈ కింది వానిలో ఏ రాష్ట్రాలు బంగ్లాదేశ్ తో భూ సరిహద్దును కలిగి ఉన్నాయి

(A)   J &K, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం
(B)   అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్
(C)   W.B, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం
(D)   W.B, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, మిజోరాం


ద్వీపకల్ప పీఠభూములలో ఎత్తైన నగరం ఏది

(A)   బెంగుళూరు
(B)   చెన్నై
(C)   తిరువనంతపురం
(D)   హైదరాబాద్





దాల్ ఘాట్ కనుమ ముంబాయికి దక్షిణాన ఉంది. ఈ కనుమ ఏ ఏ ప్రాంతాలను కలుపుతుంది.

(A)   ముంబాయి మరియు నాసిక్
(B)   ముంబాయి మరియు లాహోర్
(C)   ముంబాయి మరియు పూణె
(D)   ముంబాయి మరియు ఔరంగాబాద్






ఈ కింది వానిలో సైమన్ కుజునెట్స్ కు సంబంధించిన పదాన్ని గుర్తించండి

(A)   జనసాంద్రత
(B)   అభివృద్ది - స్థాన భ్రంశం
(C)   పర్యావరణ నాణ్యత స్థాయి
(D)   పేదరిక స్థాయి






జనరల్ ఎన్ లి స్టేమెంట్ చట్టం గురించి సరి అయినవి గుర్తించండి. 

(A)   సంస్థాన రాజులకు పెన్షన్ తగ్గించడం గురించి 
(B)   సైన్యం సముద్రం దాటడానికి నిరాకరిస్తే ఉద్యోగం నుండి తొలగింపు 
(C)   విదేశీయ నేరస్థులను భారతీయ న్యాయమూర్తులచే విచారణ గురించి 
(D)   బ్రిటిష్ సైనికుల జీతం పెంపుదల