1 - 20 of 100 MCQs found



 ‘లింగాయత’ను ప్రత్యేక మతం, ధర్మంగా గుర్తించవచ్చని జస్టిస్‌ నాగమోహనదాస్‌ ఇచ్చిన నివేదికను కర్ణాటక మంత్రివర్గం 2018 మార్చి 19న ఆమోదించింది. లింగాయత కు సంబంధించి క్రింది వానిని జతపరచండి 
ఎ  . లింగయత్ స్థాపకుడు      1. బసవన్న
 బి. మతపరమైన లిపి         2. పంచాచారి
 సి. దేవాలయాలు మరియు పూజారులు 3. వచన సాహిత్యం
                                                              4. వేదాలు, అగమ, సిద్ధాంతం శిఖామని
                                                              5.  ఆలయం, ఆరాధన నిషేధం . ఇష్ట లింగం ఆరాధన మాత్రమే 
                                                               6. దేవాలయాలు మరియు పూజారులు ఒక వ్యవస్థ ఉంది

(A)   ఎ -1, బి- 3, సి-5 
(B)   ఎ -2, బి- 3, సి-6 
(C)   ఎ -1, బి- 2, సి-5 
(D)   ఎ -2, బి- 4, సి-6 


ఆయూష్ మరియు వెల్ నెస్ పై ఆరోగ్య - 2017 పేరుతో మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సును ఏ ఇతివృత్తంలో నిర్వహించారు?

(A)   Enhancing the global potential of Ayush
(B)   Right to health for Ayush
(C)   Transformation towards Sustainable and resilient Society for all
(D)   Caring for the plants from the Ground.





ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC). ఇండిపెండెంట్ డైరెక్టర్ గా  ఇటీవల ఎవరు నియమితులైనారు?

(A)   యుకి బాంబ్రి (ఇండియా)
(B)   జోర్డాన్ తాంప్సన్ (ఆస్ట్రేలియా) 
(C)    ఇంద్ర నూయి (భారత్)
(D)   వావ్రింకా (స్విట్జర్లాండ్)




2018 ఫిబ్రవరి 16న న్యూఢిల్లీలో జరిగిన 'ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు - 2018' థీమ్? 

(A)   Environmental and Climate literacy 
(B)   Connect with nature
(C)   Partnership for a resilient plant 
(D)   Empowering people, developing nations



'ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్' పుస్తక రచయిత?

(A)    రాహుల్ ద్రవిడ్  
(B)   వీరేంద్ర సేహ్వాగ్ 
(C)   సౌరవ్ గంగూలీ
(D)   సబిన్


సుస్థిర జీవ ఇంధనాల అంతర్జాతీయ సదస్సు - 2018ని ఫిబ్రవరి 26, 27 తేదీల్లో నిర్వహించిన నగరం? 

(A)   రియొడి జనిరో (బ్రెజిల్)
(B)   లిమా(పెరూ)
(C)   న్యూఢిల్లీ 
(D)   కాలిఫోర్నియా








గణరాజ్య సమితి యుద్దంలో అజాత శత్రువు ప్రవేశపెట్టిన కొత్త ఆయుధాలను పేర్కొనుము?
ఎ) మహాకంఠకశిల బి) రథముసలం
సి) రథపుఫిరంగి

(A)   కేవలం ఎ మాత్రమే సరైనవి
(B)   బి,సి మాత్రమే సరైనవి
(C)   ఎ,బి,సి సరైనవి
(D)    ఎ,బి సరైనవి


1838 లో భారతదేశంలో స్థాపించిన మొదటి రాజకీయ సంస్థ 

(A)   బ్రిటిష్ ఇండియా సోసైటీ 
(B)   బెంగాల్ బ్రిటిష్ ఇండియా సోసైటీ 
(C)   సెట్లర్స్ అసోసియేషన్ 
(D)   జమిందారి అసోసియేషన్ 


సంబల్ పూర్ లో జరిగిన బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటుకు నాయకత్వం వహించింది? 

(A)   ఉతిరత్ సింగ్ 
(B)   సురేంద్రసాయి 
(C)   కట్టబోమ్మన
(D)   బరేల్వి