1 - 20 of 150 MCQs found

ఏ విషయంలో అధ్యయనమునకు 2016 లో ఎకనమిక్స్ విభాగంలో ఓలివర్ హార్ట్ కి నోబుల్ బహుమతి లభించింది?

(A)   విదేశీ వాణిజ్యపు సిద్ధాంతానికి
(B)   ఆర్థిక వృద్ధిపై విశ్లేషణకు
(C)   ద్రవ్యోల్బణముపై అధ్యయనమునకు
(D)   ఒప్పంద సిద్ధాంతము పై పరిశోధనలకు


2016వ సంవత్సరములో నోబెల్ శాంతి పురస్కారము అందుకొన్నది, ఒక?

(A)   ప్రభుత్వేతర సంస్థ   
(B)   మిషనరీ 
(C)   దేశాధినేత
(D)   తిరుగుబాటు పార్టీ నాయకుడు


2016వ సంత్సరమునకు వైద్య విభాగంలో నోబెల్ పురస్కారము క్రింది విషయంపై పరిశోధనలకు దక్కింది?

(A)   మలేరియా చికిత్సకు
(B)   పరాన్నజీవుల వలన వచ్చే అంటువ్యాధులు
(C)   వైరస్ ల వలన వచ్చే అంటువ్యాధులు
(D)   కణముల స్వయం శోషితకు కారణములు
అల్లావుద్దీన్ ఖిల్జీ ఆహార పదార్థాలకు స్థిరమైన ధరలను నిర్ణయించడము అనే విపణి విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు?

(A)   రైతులకు మెరుగైన ఫలసాయాన్ని అందించడానికి
(B)   వినియోగారులు రైతుల వద్దనుండి నేరుగా కోనడానికి
(C)   విపణిలోని ధర న్యాయమైన ధరకి సమానంగా ఉండటానికి
(D)   సైనికులు తక్కువ జీతంతో సుఖముగా ఉండటానికి


ఉత్తర భారత దేశంలో 7 మరియు 10వ శతాబ్దాల మధ్య వ్యాపారము మరియు వాణిజ్యము క్షీణించుటకు ఒక కారణము క్రింది వాటిలో ఉన్నది?

(A)   పశ్చిమ రోమన్ సామ్రాజ్యపు పతనము
(B)   చైనా సామ్రాజ్య పతనము
(C)   దక్షిణ తూర్పు ఆసియా పతనము
(D)   భారతీయ చేతి వృత్తి పనివారి నిపుణత సన్నగిల్లడము


ఈ క్రింది సుల్తానులలో ఎవరు ప్రజా పనుల విభాగాన్ని నిర్మాణపు కార్యక్రముల కోసము ఏర్పాటు చేశారు?

(A)   ఫిరోజ్ తుగ్లక్
(B)   జలాలుద్దీన్ తుగ్లక్
(C)   మహమ్మద్ బిన్ తుగ్లక్
(D)   ఘియాసుద్దీన్ తుగ్లక్
రాజా తోడర్ మల్ రూపొందించిన “దహ్ సాలా” పద్దతి క్రింది విధంగా ఉండేది?

(A)   10 సంవత్సరాలు చెల్లుబడి అయ్యే ఒక ప్రామాణిక రేటులో భూమి శిస్తు వసూలు చేయడము.
(B)   భూమి శిస్తు లెక్క కోసము 10 సంవత్సరాలకు ఒక సారి భూమి కొలవడము జరిగేది.
(C)   ఉత్పత్తి మరియు ధరల 10 సంవత్సరాల సగటు ఆధారంగా భూమి శిస్తు వసూలు చేయడము.
(D)   10 సంవత్సరాలు రైతు మరియు రాజ్యము మధ్య పంట పంచుకోవడము.
18వ శతాబ్దపు భారత దేశాన్ని గురించి మాట్లాడుతూ, “భారత్ యొక్క వాణిజ్యమే ప్రపంచ వాణిజ్యం అనేది మనసులో నిలుపుకోండి" అని ఎవరు అన్నారు?

(A)   పీటర్, ద గ్రేట్ ఆఫ్ రష్యా
(B)   వాస్కోడి గామా
(C)   రాబర్ట్ క్లైవ్
(D)   ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ డూప్లేఅంతర్గత వాణిజ్యముపై అన్ని సుంకాలు ఎత్తివేసిన బెంగాలు నవాబ్ ఎవరు?

(A)   మీర్ జాఫర్
(B)   సిరాజ్-ఉద్-దౌలా
(C)   మీర్ ఖాసీమ్
(D)   నిజామ్-ఉద్-దౌలా


బ్రిటన్ లో పారిశ్రామిక విప్లవము వలన…?

(A)   భారత దేశము నుండి ముడి పత్తి ఎగుమతి పెరిగింది.
(B)   భారత దేశము నుండి వస్త్రాల ఎగుమతి పెరిగింది.
(C)   భారత్ తో వస్త్ర వ్యాపారములో సరళీకరణ జరిగింది.
(D)   భారత్ తో వస్త్ర వ్యాపారములో ఏ మార్పు లేదు.

డబ్బు (కరెన్సీ) నోట్లను చెల్లుబడి నుండి తీసివేయుట అనే విషయము ఏ చట్టం పరిధిలో ఉంటుంది?

(A)   మనీ లాండరింగ్ నిరోధక చట్టం
(B)   రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం
(C)   బ్యాంకింగ్ నియంత్రణ చట్టం
(D)   భారతీయ కాగితపు (పేపర్) కరెన్సీ ఆదేశం


ఈ క్రింది వానిలో ఎవరు భారత దేశంలో హరిత విప్లవముతో సంబంధము కలిగి ఉండలేదు?

(A)   సి. సుబ్రమణ్యం
(B)   డా|| ఎమ్. ఎస్. స్వామినాథన్
(C)   సర్దార్ స్వరణ్ సింగ్
(D)   నార్మన్ బోర్లాగ్భారత ప్రభుత్వపు కోశ పరమైన లోటు ఈ క్రింది దానికి దగ్గరగా ఉంటుంది?

(A)   రెవెన్యూ జమల కన్నా రెవెన్యూ ఖర్చు ఎంత అధికంగా ఉంటుందో, అంత
(B)   ఒక ఆర్ధిక సంవత్సరములో వడ్డీపై తీసుకొన్న అప్పులు
(C)   పన్నుల నుండి వచ్చే ఆదాయంకన్నా రెవెన్యూ మరియు కాపిటర్ ఖర్చు ఎంత అధికమో, అంత
(D)   ఆర్థిక సంవత్సరపు అంతానికి పెరుకొన్న ప్రభుత్వ (పబ్లిక్) అప్పులు