1 - 20 of 450 MCQs found

ఇజ్రాయిల్ దేశాన్ని సందర్శించిన మొదటి భారత ప్రధానమంత్రి ఎవరు?

(A)   నరేంద్ర మోదీ
(B)   అటల్ బిహారీ వాజపేయీ
(C)   మన్మోహన్ సింగ్
(D)   ఇందర్ కుమార్ గుజ్రాల్ప్రపంచ ఆర్థిక వేదిక, దావోస్ లో జనవరి 2017లో నిర్వహించిన వార్షిక సమావేశపు ఇతి వృత్తము ఏమిటి?

(A)   క్రొత్త వైశ్విక సందర్భము
(B)   సుస్థిర అభివృద్ధి కొరకు పెంపుదల
(C)   నాలుగవ పారిశ్రామిక విప్లవాన్ని నిర్వహించడము
(D)   బాధ్యతాయుత మరియు సత్వరము స్పందించే నాయకత్వము


ఇటీవల, భారత్ మురియు చైనాల మధ్య సరిహద్దు వివాదము నడుస్తున్న చోటు ఏది?

(A)   ఆక్సాయి చిన్
(B)   నామ్కాచూ
(C)   డోక్ లామ్
(D)   లాంగ్ రోలాప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు?

(A)   డా|| ఎమ్. చాన్
(B)   డా|| టి.ఏ ఘెబ్రియేసుస్
(C)   డా|| లీ జోంగ్ - వుక్
(D)   డాII జి.ఎచ్ బృంద్ఘాండ్అంతర్జాతీయ ఆయుర్వేదిక్ కాంగ్రెస్, 2017 ఎక్కడ జరిగింది?

(A)   లండన్
(B)   కొత్తఢిల్లీ
(C)   న్యూయార్క్
(D)   బ్రసెల్స్


ప్రతి సంవత్సరము ప్రపంచ వాతావరణ (metereological) దినాన్ని ఏ రోజు జరుపుతారు?

(A)   ఫిబ్రవరి, 21
(B)   ఫిబ్రవరి, 22
(C)   మార్చి, 23
(D)   ఏప్రిల్, 24జనవరి, 2017లో జరిగిన కొత్త ఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన యొక్క ఇతి వృత్తము ఏమిటి?

(A)   వివిధ భారత్: వివిధ భారతము
(B)   మానుషి : స్త్రీల చేత మరియు స్త్రీల పైన వ్రాసినవి
(C)   నాగరికతల పునరుజ్జీవనము: ఇచ్చి పుచ్చుకోవడము ద్వారా అర్థము చేసుకొనడము
(D)   పుస్తకాలు: భవిష్యత్తులోకి తెరుచుకొనే ద్వారాలు


మకర సంక్రాతి పండుగను అస్సామ్ లో ఏ పేరున జరుపుకొంటారు?

(A)   మాఘి
(B)   ఉత్తరాయన్
(C)   కిచేరి
(D)   మాఘ్ బిహు


భారతీయ రైల్వే యొక్క మిషన్ 41కె లక్ష్యము ఏమిటి?

(A)   వైఫల్యము లేకుండా ప్రతిరోజూ 41,000 రైళ్లు నడపడము
(B)   రాబోయే దశకములో శక్తి (ఎనర్జీ) పై ఖర్చులో 41,000 కోట్ల రూపాయలు ఆదాచేయడము.
(C)   41000 కిలో మీటర్ల పట్టాలను, అతి వేగపు పట్టాలుగా, నవీకరణ చేయడము.
(D)   సామర్థ్యాన్ని పెంపు చేయడానికి ప్రతి నెల 41000 మంది ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడము.


ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రము జులై 1వ తేదీకి ముందుగా వస్తు సేవల పన్ను పరిధిలో చేరలేదు?

(A)   పశ్చిమ బెంగాల్
(B)   త్రిపుర
(C)   జమ్ము మరియు కాశ్మీర్
(D)   ఢిల్లీహరిత చర్యలలో భాగముగా, భారత నౌకా దళము, క్రింది దానిలో సౌరశక్తి ఫలకాలను ఏర్పాటు చేసింది?

(A)   ఐఎన్ఎస్ విక్రమాదిత్య
(B)   ఐఎన్ఎస్ విరాట్
(C)   ఐఎన్ఎస్ కల్వరీ
(D)   ఐఎన్ఎస్ సర్వేక్షక్


భారత్ QR అనగా నేమి?

(A)   వినియోగదారుడు, విక్రేతకు కొనుగోలు మొత్తము సత్వరము పంపడానికి అవసరమైన, మర్కండైజ్ కోడ్ ని స్కాన్ చేసి పంపడానికి చరవాణిలో వాడే అప్లికేషన్
(B)   బిఐఎస్ అభివృద్ధి చేసిన నాణ్యతా నియంత్రణ
(C)   రక్షణ పరిధీయ (రేజింగ్) సామాగ్రి
(D)   కొన్ని వస్తువుల దిగుమతిపై భారత్ విధించిన పరిమాణాత్మక ఆంక్షలు


భారత్ దేశపు కోడి మెడ అనగా నేమి?

(A)   భారత్ కి చెందిన ఒక కోడి జాతి
(B)   పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య ప్రాంతాన్ని కలిపే సన్నని భూభాగము
(C)   సిక్కిం మరియు టిబెట్ లను కలిపే ఒక ఇరుకైన కనుమ
(D)   లద్దాఖ్ మరియు టిబెట్ ల మధ్య ఉన్న ఒక సన్నని భూభాగము


2017లో కలకత్తాలో జరిగిన భారత విత్తన కాంగ్రెస్ యొక్క ఇతి వృత్తము ఏమిటి?

(A)   ఒకే విత్తు-అనేక ఫలాలు
(B)   అభివృద్ధి కొరకు విత్తనము
(C)   ఆనంచపు విత్తనము
(D)   మంచి విత్తుతో మంచి జాతిమిషన్ XI మిలియన్ అనగానేమి?

(A)   అందరు ఉద్యోగులకు 'ఆచార వ్యవహార' శిక్షణ ఇవ్వాలనే రైల్వేమిషన్
(B)   11 మిలియన్ కుటుంబాలను పేదరికము నుండి 2022 లోగా బైటకు తేవాలనే భారత ప్రభుత్వ పథకము
(C)   11 మిలియన్ మంది యువతకు 2019లోగా నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇవ్వాలనే ప్రభుత్వ పథకము.
(D)   ఫీఫా అండర్-17 ప్రంపచ కప్, 2017కి ముందు పుట్ బాల్ (కాలి బంతి) ఆటకు ప్రాచుర్యము కల్పించడానికి కనీసము 11 మిలియన్ల వ్యక్తులను సహయోగులను చేయాలని సంకల్పించిన ప్రభుత్వ పథకము


జాతీయ షెడ్యూల్డ్ తెగల కమీషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు?

(A)   అనసూయా ఉకే
(B)   రామేశ్వర్ రామ్
(C)   ఊర్మిళా సింగ్
(D)   నంద్ కుమార్ సాయి


2017 ఫ్రెంచ్ ఓపెన్ మిక్సెడ్ డబుల్స్ విభాగములో విజేత ఎవరు?

(A)   గెబ్రియేలా దబ్రోవ్స్కి మరియు రోహన్ బొప్పన్న
(B)   మార్టినా హింగిస్ మరియు లియాండర్ పేస్
(C)   సానియా మీర్జా మరియు ఇవాన్ దోడిగ్
(D)   సి డేల్లాక్వ మరియు రాజీవ్ రామ్


ఏ దేశము 2017, అజ్లాన్ షా హాకీ కప్ గెలుచుకొన్నది?

(A)   భారత్
(B)   ఆస్ట్రేలియా
(C)   గ్రేట్ బ్రిటన్
(D)   పాకిస్తాన్