1 - 20 of 1200 MCQs found



దేశంలోని నల్లధనంను తెల్లధనంగా మార్చిన జరిగిన పరిణామాల్లోలేని దానిది గుర్తించండి.......

(A)   10 కోట్ల ప్రజలకు పక్కా గృహలను నిర్మించవఛు
(B)   ప్రభుత్వ రుణ భారం తగ్గించుకోవచ్చు
(C)   నిరుపేదల జీవన ప్రమాణాల పెంపునకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చు.
(D)   12వ ప్రణాళికలో 9.5% GDP ని సాధించవచ్చు.


ఈ క్రింది వానిలో డొనాల్డ్ ట్రాంప్ నటించని సినిమాను గుర్తించండి..........

(A)   Home Alone - 2 : Lost in Newyork
(B)   Across the sea of time
(C)   The Little Rascasles
(D)   The Presidential elections



అమెరికా ఎన్నికల్లో భారత్ సంతతి అమెరికన్లలో విజయం సాధించిన వారిని గుర్తించండి....

(A)   కమలా హారస్, ప్రమీలా జయపాల్
(B)   రాజా కృష్ణమూర్తి
(C)   O.R. ఖన్నా, అమీబెరా
(D)   పై వారందరూ


రాజ్యాంగంలో జిల్లాలకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి....

(A)   కేంద్ర జాబితాలో 56వ అంశం
(B)   రాష్ట్ర జాబితాలో 17వ అంశం
(C)   పై రెండు సరి అయినవి
(D)   పై రెండు సరి కావు



ఈ క్రింది వానిలో "మిషన్ ఎవరెస్టు" పథకానికి ఆమోదం తెలిపిన రాష్ట్రం ఏది...

(A)   ఆంధ్రప్రదేశ్
(B)   తెలంగాణ
(C)   ఉత్తరఖండ్
(D)   సిక్కిం



Gobal Gender Gap Repost ను రూపొందించువారు ఎవరు.........

(A)   World Bank (WB)
(B)   World Economic Forum (WEF)
(C)   United Nation of Organisation (UNO)
(D)   Intronational Monetary Fund (IMF)




పూసా అర్‍హార్-16 అనునది..........

(A)   నూతనంగా హిమలయాల్లో గుర్తించిన బ్యాక్టీరియా 
(B)   నూతన కంది వంగడం
(C)   ఇటీవల అంతరిక్షంలో నాసా నాటిక మొక్క
(D)   చైనాలో దిగుబడిలో రికార్డు స్పష్టించిన వరి వంగడం






అంతర్జాతీయ అనువాద దినోత్సవంను (ITD) ను సెప్టెంబర్ 30న జరుపుకున్నారు. అయిన దీని ఇతి వృత్తం ఏమిటి ?

(A)   Transtate with Respect for every one
(B)   Transalation and interpreting : connecting worlds
(C)   Enthusim in trnaslation and interpeting
(D)   Working together with joy



2016 సంవత్సరానికి గాను లత మంగేష్కర్ జీవిత కాల పురస్కారంను స్వీకరించింది ఎవరు....

(A)   వినోద్ థాల్డే
(B)   మహలద్ షఫి
(C)   ఉత్తమ్ సింగ్
(D)   ప్రభాకర్ జోగ్