1 - 20 of 4400 MCQs found

అశోకుడికి 'ప్రియదర్శి' అనే బిరుదు ఉందని తెలిపే బౌద్ధ రచన?

(A)   మహావంశం 
(B)   బుద్ధచరిత్రం 
(C)   శారీపుత్ర ప్రకరణం 
(D)   వినయపిటకం 


సిగరెట్ పొగలోని రేడియో ధార్మిక పదార్థం?

(A)   యురేనియం  
(B)   థోరియం  
(C)   పోలోనియం
(D)   ప్లుటోనియం


ఇటీవల మరణించిన కృష్ణా సోబ్తీ  ఏ రంగానికి చెందిన వారు?

(A)   సంగీతకారిణీ  
(B)   బాలీవుడ్ ప్రముఖనటి
(C)   ఒడిశా నాట్యకారిణి
(D)   హింది రచయిత్రి




కేంద్ర సమాచార కమీషన్ యొక్క ప్రస్తుత నూతన ప్రధాన సమాచార కమీషనర్..

(A)   రాజీవ్ భార్గవ
(B)   సుధీర్ భార్గవ
(C)   K.V. చౌదరి
(D)   యశ్ తోష్ కుమార్










బీమ్ స్టెక్ లో (BIMSTEC) సభ్యదేశం కానిది ఏది?

(A)   మయన్మార్ 
(B)   బంగ్లాదేశ్ 
(C)   ఇండోనేషియా 
(D)   శ్రీలంక 


అలీన ఉద్యమ ఏర్పాటుకు కృషి చేయని వారు ఎవరు?

(A)    ఇండియా - నెహ్రు
(B)   యుగోస్లేవియా - జోసెఫ్ టిటో 
(C)    ఈజిప్టు - గామల్ ముస్తాఫా 
(D)   ఇండోనేషియా - సుకర్నో 





ఈ క్రింది వానిలో నవీన ముడుత పర్వతాలు కానిది ఏది?

(A)   ఉత్తర అమెరికా లోని రాఖీ పర్వతాలు 
(B)   దక్షిణ అమెరికా లోని ఆండీస్ పర్వతాలు 
(C)   యూరప్ లోని ఆల్ఫ్ పర్వతాలు 
(D)   ఆఫ్రికా లోని అట్లాస్ పర్వతాలు