1 - 20 of 2100 MCQs found

స్వచ్చ భారత్‌ నినాదం.

(A)   పరిశుభ్రత దిశగా ముందడుగు
(B)   భారత్‌ శుభ్రత వైపు
(C)   క్లీన్‌ ఇండియా
(D)   స్వచ్ఛత దిశగా ముందడుగు
ఫ్రాన్స్‌ యొక్క నూతన ప్రధానమంత్రి ఎవరు ?

(A)   ఎడింత్‌ క్రీసన్‌ 
(B)   లారెంట్‌ ఫాబియస్‌
(C)   బెర్నార్‌ కజన్యుహీ
(D)   మాన్యూల్‌ వాల్స్‌మొదటి "మహిళా పోలిస్‌ వాలంటీరు" ను ఏర్పాటు చేసిన రాష్ట్రం...............

(A)   ఉత్తరప్రదేశ్‌ 
(B)   అస్సాం
(C)   హర్యానా 
(D)   కేరళ


ఇటీవల ఇండియా ఏ దేశంతో EKUVERIN-2016 అనే సంయుక్త మిలటరీ విన్యాసాలు నిర్వహించింది ?

(A)   మోరాకో 
(B)   జపాన్‌
(C)   దక్షిణ ఆఫ్రిక 
(D)   మాల్దీవులు


ఈ క్రింది ఏ మహిళ క్రీడాకారిణి ఈ సంవత్సరం Iజజ మహిళ టిం-2016 గా ఘనత పొందింది ?

(A)   వెళ్లస్వామి వనిత 
(B)   వేద కష్ణమూర్తి
(C)   స్మ తి మందన్‌ 
(D)   మైథీలీ రాజ్‌
ఈ క్రింది వానిలో దేన్ని జంతు హింస క్రిందికి రాదు అని సుప్రింకోర్టు తీర్పు నిచ్చింది ?

(A)   జల్లికట్టు 
(B)   కోళ్ల పందాలు
(C)   గుర్రపు పందాలు 
(D)   ఏదికాదు


భారత ఆహార, వ్యవసాయ కౌన్సిల్‌ ఇచ్చే గ్లోబల్‌ వ్యవసాయ నాయకత్వ అవార్డు-2016 ఎవరికి లభించింది ?

(A)   నరేంద్రమోడి 
(B)   ముఖేష్‌ అంబాని
(C)   వెంకయ్య నాయుడు 
(D)   రతన్‌ టాటా


ఐక్యరాజ్య సమితి యొక్క డిప్యూటి సెక్రటరీ జనరల్‌ గా ఎవరు ఎంపికయ్యారు ?

(A)   అమినో మహ్మద్‌
(B)   అంటోనియో గూటిక్రోస్‌
(C)   లాగర్డ్‌ వేగస్‌ 
(D)   పిలిప్‌ హుస్‌
6 వ BRICS దేశ ఆరోగ్య మంత్రుల సదస్సును అతిథ్యం ఇచ్చిన నగరం......

(A)   బ్రెజిలియా 
(B)   న్యూడిల్లి
(C)   ప్రిటోరియా 
(D)   బీజింగ్‌


తాల్‌ ఫవంగ్‌ కుట్‌ పండగ ఏ రాష్ట్రంలో నిర్వహించారు

(A)   త్రిపుర 
(B)   మిజోరాం
(C)   మణిపూర్‌ 
(D)   నాగాలాండ్‌


Life Insurance Corporation of India యొక్క నూతన చైర్మన్‌ ఎవరు?

(A)   ఉషా సంగ్వన్‌ 
(B)   అమిత్‌ బస్వల్‌
(C)   M.K. RAY
(D)   Y.K. Sharma


ఈ క్రింది వారిలో ఎవరు RAW చీప్‌ గా నియమింపబడ్డారు

(A)   K.C పంత్‌ 
(B)   అనిల్‌ దర్శన్‌
(C)   అలోక్‌ జోషి 
(D)   అరవింద్‌ సెక్సీనాఇటీవల ఆధార్‌ కార్డుల పంపిణిలో 100% విజయం సాధించి నది?

(A)   ఉత్తరప్రదేశ్‌ 
(B)   హిమాచల్‌ ప్రదేశ్‌
(C)   కేరళ 
(D)   తమిళనాడుమిస్‌ World-2016 విజేత?

(A)   మిరేయా లలగున 
(B)   నటషా మన్యులో
(C)   యారిట్జ మిగ్సులెన్‌ 
(D)   స్టెఫనియోడెల్‌ వల్లె


తెలంగాణా రాష్ట్రంలో SC మరియు ST లకు రిజర్వేషన్లను పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో క్రింది వానిలో సరికాని ప్రవచనం.........

(A)   SC, ST లకు రిజర్వేషన్లు పెంచేందుకు ప్రత్యేక ఆర్థిక, సామాజిక సర్వేలు అవసరం లేదని రాజ్యాంగం చెబుతుంది. 
(B)   జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుకునేందుకు రాష్ట్రాలకు అధికారం లేదు.
(C)   రాష్ట్రంలో SC లకు 1%, ST లకు 3% రిజర్వేషన్లను పెంచాలని ప్రభుత్వం యోచిస్తుంది.
(D)   1991 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో SC, ST లకు రిజర్వేషన్లను పెంచారు.