1 - 20 of 300 MCQs found
నర్మదా బచావో ఆందోళనకారులకు వ్యతిరేకంగా ఈ క్రింది ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు రావడంతో నర్మదా బచావో ఆందోళన తగ్గుముఖం పట్టింది?
(A) 1998
(B) 2000
(C) 2002
(D) 2006
అణు పరీక్షలకు వ్యతిరేకంగా జరిగిన గ్రీన్ పీస్ ఉద్యమం ఏ దేశానికి సంబంధించినది?
(A) భారతదేశం
(B) ఫ్రాన్స్
(C) బ్రిటన్
(D) అమెరికా
ప్రపంచంలో మొట్టమొదటి ధరిత్రీ సదస్సు ఎక్కడ జరిగింది?
(A) బ్రిజిలియా
(B) రియోడిజనెరో
(C) స్వీడన్
(D) వార్సా
జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి ప్రభుత్వానికి సర్వహక్కులు కల్పించిన ప్రపంచంలోని మొట్టమొదటి రాజ్యాంగం?
(A) కెనడా రాజ్యాంగం
(B) దక్షిణాఫ్రికా రాజ్యాంగం
(C) అమెరికా రాజ్యాంగం
(D) భారతదేశ రాజ్యాంగం
2013 ఫిబ్రవరి లో హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబ్ బ్లాస్ట్‌లో ఎంతమంది చనిపోయిండ్రూ?
(A) 10 మంది
(B) 3 మంది
(C) 7 మంది
(D) 12 మంది
విపత్తు నిర్వహణపై భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్న తాధికార కమిటి మొత్తం ఎన్ని రకాల విపత్తులను గుర్తించినది?
(A) 12 రకాల విపత్తులు
(B) 31 రకాల విపత్తులు
(C) 22 రకాల విపత్తులు
(D) 18 రకాల విపత్తులు
ఈ క్రింది ఏ ప్రాంతాలలో వైపరీత్యాలు ఏర్పడినప్పటికి ప్రాణనష్టం ఆస్తి నష్టం జరిగే అవకాశాలు చాలా తక్కువ?
(A) గ్రామాలు
(B) పట్టణాలు
(C) నగరాలు
(D) ఎడారి ప్రాంతము
భారతదేశంలో 1967 నుండి 2006 మధ్య సంభవించిన విపత్తులలో ఈ క్రింది వానిలో ఏవి ఎక్కువ శాతం కలవు?
(A) వరదలు
(B) భూకంపాలు
(C) భూపాతాలు
(D) తుఫాన్లు
తమిళనాడులో కుంబకోణం స్కూల్లో అగ్ని ప్రమాదం ఈ క్రింది ఏ సంవత్సరంలో జరిగింది?
(A) 2002
(B) 2003
(C) 2004
(D) 2005
నెమ్మదిగా సంభవించే విపత్తును గుర్తించుము?
(A) కరువు
(B) భూకంపాలు
(C) సునామీలు
(D) కొండచరియలు విరిగి పడటం
2013 జూన్‌లో జరిగిన ఉత్తరాఖండ్ వరదలు, భూపాతం వలన ఎంతమంది మరణించిండ్రు?
(A) సుమారు 6000 కు పైగా
(B) సుమారు 4000 కు పైగా
(C) సుమారు 2000 కు పైగా
(D) సుమారు 1000 కి పైగా
సాధారణంగా సముద్ర గర్భంలో రిక్టర్ స్కేల్ మీద భూకంప తీవ్రత ఎంత వున్నప్పుడు సునామీలు సంభవిస్తాయి?
(A) 6.5
(B) 5.8
(C) 7.5
(D) 6.2
పిల్లి, నక్క మరియ పిచ్చికుక్క వలన వచ్చే రేబిస్ వ్యాధి రాబ్డో వైరస్ వల్ల వస్తుంది ఈ యొక్క వైరస్ పిల్లి, నక్క మరియు పిచ్చికుక్క శరీరంలో ఎక్కడ వుంటుంది?
(A) మూత్రము
(B) టీత్ (పళ్ళు)
(C) లాలాజలం
(D) వెంట్రుకలు
స్త్రీలలో ఈ క్రింది ఏ విటమిన్ లోపం వలన గర్భస్రావం జరుగుతుంది?
(A) సి-విటమిన్
(B) ఇ-విటమిన్
(C) డి-విటమిన్
(D) ఎ-విటమిన్
అడవుల నిర్మూలనకు వ్యతిరేకంగా చేపట్టిన చిప్కో ఉద్యమం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
(A) మధ్యప్రదేశ్
(B) గుజరాత్
(C) కేరళ
(D) ఉత్తరాఖండ్