21 - 40 of 450 MCQs found

'అతి అభ్యసనం' దీనికి దారి తీస్తుంది?

(A)   ప్రావీణ్యతను పెంచుతుంది.
(B)   అభ్యసనాన్ని తగ్గిస్తుంది.
(C)   స్మృతిని తగ్గిస్తుంది.
(D)   అనాసక్తిని కలిగిస్తుంది.

ప్రధానోపాధ్యాయుడు తనంతట తానే నిర్ణయాలను తీసుకొనే నాయకత్వ లక్షణం?

(A)   జోక్యరహిత 
(B)   ప్రజాస్వామ్య 
(C)   అనుజ్ఞ 
(D)   నిరంకుశ 

ఈ క్రింది వాటిలో ఉపాధ్యాయుడు పాఠ్యంశాన్ని  బోధించడంలో చేయకూడనిది?

(A)   పూర్వజ్ఞానాన్ని, అనుభవాలను ఉపయోగించడం. 
(B)   తగిన విధానాలను, సాంకేతికతను ఉపయోగించడం.
(C)   ప్రేరణను నిరంతరం కొనసాగించడం.
(D)   ప్రజ్ఞావంతులకు అధికప్రాధాన్యతను ఇస్తూ బోధించాలి.

ఈ స్మృతి టెక్నిక్ ను ఉపయోగించి, పిల్లలు ఇంద్రధనుస్సును 'VIBGYOR' గా గుర్తుంచుకుంటారు?

(A)   కొండగుర్తులు 
(B)   ద్వంద్వ సంసర్గ అభ్యసనం 
(C)   పల్లెవేయుట 
(D)   గుంపులుగా ఏర్పరచుకొనుట 

క్రింది వాటిలో అన్ని సామర్ధ్యాలు సాధారణంగా ఉండి, ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా 'ప్రత్యేక అవసరాలు గల పిల్లల (CWSN)' వర్గానికి చెందని పిల్లలు?

(A)   ప్రజ్ఞాలబ్ధి 0-20 మధ్య గల పిల్లలు 
(B)   ప్రజ్ఞాలబ్ధి 30-50 మధ్య గల పిల్లలు 
(C)   ప్రజ్ఞాలబ్ధి 90-110 మధ్య గల పిల్లలు 
(D)   ప్రజ్ఞాలబ్ధి 130 ఆపైన గల పిల్లలు 

కోల్ బర్గ్ ప్రకారం, పిల్లవాడు ఈ స్థాయిలో అధికారులను గౌరవించి నియమాలను పాటిస్తాడు?

(A)   పూర్వ సాంప్రదాయక స్థాయి 
(B)   సాంప్రదాయక స్థాయి 
(C)   ఉత్తర సాంప్రదాయక స్థాయి 
(D)   మధ్యస్థ సాంప్రదాయక స్థాయి 

కింది వచన భాగాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.

పూర్వకాలమున మనదేశములో పుట్టి పెరిగిన విద్యలలో ఎన్నో రూపుమాసిపోయినవి. నిలిచినవయినా అవన్నీ ఇప్పటి లోకవ్యవహారమునకు అనుకూలముగా లేవు. లోకముతో కూడ మార్పు చెందనిది ఏదీ వృద్ధి పొందదు. లోకమును అనుసరించి మారిసవి వృద్ది పొంది, మారనివాటిని అణగదద్రొక్కి నిర్మూలనము చేయక మానవు. ఇది లోక ధర్మము. మనుష్యులు మృగములే కాదు; చెట్లు చేమలున్ను, రాజ్యములు, వ్యాపారములు, భాషలు, విద్యలు కూడా కాలానుగుణముగా మారని ఎడల వృద్ధి పొందవు. మార్పును బట్టే వృద్ధి. పుట్టినవాడు పుట్టినట్టే కర్రబొమ్మవలె ఉండునా? జంతువులకు జీవము ఎటువంటిజదో అటువంటిదే భాషకు నోటి వాలుకా, విద్యకు లోక వ్యవహారముతో సంబంధమున్ను,

పూర్వకాలమున మనదేశములో ద్విజులే సదా విద్యలు నేర్చుకొనెడివారు. వారిలోనయినా అందరూ కాదు. సర్వసామాన్యముగా ప్రజలందరి కోసము ఉద్దేశించి ఏ రాజున్ను బడులు పెట్టించి విద్యలు చెప్పించలేదు. బ్రిటీషు వారి పరిపాలన వల్లనే మనకు కలిగినది ఆ భాగ్యము. అయితే దురభిమానము చేత పండితులూ, పండితమ్మన్యులున్నూ, నిజము తెలియక విద్యాధికారులున్నూ ప్రజలకు అందరాని పండుగా చేసినారు విద్యను. పండితులు కవనము కోసము కల్పించుకున్న కృత్రిమ భాషలో బాలబోధలూ, కథలూ, చరిత్రలూ వ్రాస్తూ, పిల్లలు చదువలేకుండాను, చదివినా అర్థము కాకుండాను చేసి, ఫస్టుక్లాసు మొదలు బి.ఏ. దాకా తెలుగు చదివినా, ఇంగ్లీషు చదివినా పండితులు వేదాలు, శాస్త్రాలు చదివినట్లు ప్రతీదీ బండవల్లనము పల్లించడము మప్పి, పిల్లల బుద్ధి వికసించకుండా మాడ్చి పాడు చేసినారు. 

వ్యాసంలోని భాష........?

(A)   శిష్ట వ్యవహారికం
(B)   ఆధునిక వ్యవహారికం
(C)   ప్రాచీన గ్రాంథికం
(D)   శుద్ధ గ్రాంథికం

​​​​​​​విద్యకు లోకవ్యవహారం ఎటువంటిది?

(A)   నోటివాడుక వంటిది
(B)   ప్రాణప్రదమైంది
(C)   అలంకార ప్రాయమైంది
(D)   అనవసరమైంది

ఈ వ్యాసాన్ని అనుసరించి పూర్వకాలం ఎవరు విద్యాభ్యాసం చేసేవారు?

(A)   ద్విజులు
(B)   రాజులు
(C)   పండితులు
(D)   కొందరు ద్విజులు

పూర్వం మనదేశంలో పుట్టి పెరిగిన విద్యలు అంతరించడానికి కారణం?

(A)   వృద్ధి పొందకపోవడం
(B)   లోకంతో కూడా మార్పు చెందకపోవడం
(C)   లోకధర్మాన్ని కాపాడటం
(D)   కర్రబొమ్మలవలె ఉండటం

కింది వచన భాగాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
        పూర్వకాలమున మనదేశములో పుట్టి పెరిగిన విద్యలలో ఎన్నో రూపుమాసిపోయినవి. నిలిచినవయినా అవన్నీ ఇప్పటి లోకవ్యవహారమునకు అనుకూలముగా లేవు. లోకముతో కూడ మార్పు చెందనిది ఏదీ వృద్ధి పొందదు. లోకమును అనుసరించి మారిసవి వృద్ది పొంది, మారనివాటిని అణగదద్రొక్కి నిర్మూలనము చేయక మానవు. ఇది లోక ధర్మము. మనుష్యులు మృగములే కాదు; చెట్లు చేమలున్ను, రాజ్యములు, వ్యాపారములు, భాషలు, విద్యలు కూడా కాలానుగుణముగా మారని ఎడల వృద్ధి పొందవు. మార్పును బట్టే వృద్ధి. పుట్టినవాడు పుట్టినట్టే కర్రబొమ్మవలె ఉండునా? జంతువులకు జీవము ఎటువంటిజదో అటువంటిదే భాషకు నోటి వాలుకా, విద్యకు లోక వ్యవహారముతో సంబంధమున్ను,

పూర్వకాలమున మనదేశములో ద్విజులే సదా విద్యలు నేర్చుకొనెడివారు. వారిలోనయినా అందరూ కాదు. సర్వసామాన్యముగా ప్రజలందరి కోసము ఉద్దేశించి ఏ రాజున్ను బడులు పెట్టించి విద్యలు చెప్పించలేదు. బ్రిటీషు వారి పరిపాలన వల్లనే మనకు కలిగినది ఆ భాగ్యము. అయితే దురభిమానము చేత పండితులూ, పండితమ్మన్యులున్నూ, నిజము తెలియక విద్యాధికారులున్నూ ప్రజలకు అందరాని పండుగా చేసినారు విద్యను. పండితులు కవనము కోసము కల్పించుకున్న కృత్రిమ భాషలో బాలబోధలూ, కథలూ, చరిత్రలూ వ్రాస్తూ, పిల్లలు చదువలేకుండాను, చదివినా అర్థము కాకుండాను చేసి, ఫస్టుక్లాసు మొదలు బి.ఏ. దాకా తెలుగు చదివినా, ఇంగ్లీషు చదివినా పండితులు వేదాలు, శాస్త్రాలు చదివినట్లు ప్రతీదీ బండవల్లనము పల్లించడము మప్పి, పిల్లల బుద్ధి వికసించకుండా మాడ్చి పాడు చేసినారు. 

విద్యావిధానంలోని ఏ పద్ధతిని ఈ వ్యాసకర్త ఆక్షేపిస్తున్నాడు?

(A)   బట్టీ విధానాన్ని
(B)   బ్రిటిషు వాళ్ళు విద్యాలయాలను నెలకొల్పడాన్ని
(C)   రాజుల విద్యాభిమానాన్ని
(D)   పిల్లల అమాయకత్వాన్ని