441 - 450 of 450 MCQs found

వర్గీకరణలో క్రింది నుండి పైకి పోయేకొద్దీ పోలికల సంఖ్య ?

(A)   పెరుగుతాయి 
(B)   కొన్నిసార్లు మారతాయి 
(C)   తగ్గుతాయి 
(D)   అదేవిధంగా ఉంటాయి 



తాటి కల్లుకు ఒక శీలింద్రాన్ని కలిపినపుడు \(CO_2\) మరియు ఆల్కహాలు ఏర్పడ్డాయి. ఆ ప్రక్రియ పేరు, ఆ శీలింద్రము పేరు వరుసగా ?

(A)   కిణ్వన క్రియ, ఈస్టు 
(B)   ఆమ్లజని రహిత శ్వాసక్రియ, పెనిసిల్లియం 
(C)   వాయు సహిత శ్వాసక్రియ, లెక్టిక్ ఆసిడ్ బాక్టీరియా 
(D)   ఆ వాయు శ్వాసక్రియ, రైజోబియం 


మన ఇంటి నుండి వచ్చే వ్యర్థ పదార్థాలలో ఈ క్రిందివి తిరిగి వాడుకోవడానికి, తిరిగి కొత్త పదార్థాలుగా తయారు చేయడానికి పనికిరావు ?

(A)   పేపరు, వెంట్రుకలు, ఇనుప ముక్కలు 
(B)   వాడగా మిగిలిన మందులు 
(C)   ప్లాస్టిక్ కవర్లు, గాజుసీసాలు, పేపరు 
(D)   ఎండిన ఆకులు, ప్లాస్టిక్ సీసాలు, లోహపు డబ్బాలు



ఈ క్రింది వానిలో పాఠ్య ప్రణాళిక నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ ఉపగమములో 'ప్రక్రియ' అను పదమునకు సంబంధం లేనిది?

(A)   అందించబడే కృత్యాలు ఒక శాస్త్రజ్ఞుడు నిర్వహించే కృత్యాలతో సమానం 
(B)   మేథస్సు పూర్తిగా, సక్రమంగా బిహావృద్ధి చెందటానికి సమాచారాన్ని ప్రక్రియాత్మకంగా చేయడం 
(C)   విషయానికన్న, ప్రక్రియకు ప్రాధాన్యమివ్వడం 
(D)   బోధనాచట్రం పరిధిలోని సామర్థ్యాలను పెంపొందింపచేయడం 


నిరంతర, సమగ్రమూల్యాంకనం (CCE) లో 'నిరంతర' అనేది దీనికి సంబంధించినది?

(A)   అనేక రకాల పరీక్షలను సమయాను సారంగా నిరంతరం నిర్వహించడం 
(B)   నిర్ధేశించబడిన విరామాలతో తరచుగా వ్యక్తిని మూల్యాంకనం చేయటం 
(C)   విద్యార్ధి పెరుగుదల, వికాసానికి సంబంధించి, గుర్తించిన అంశాలను నిరంతర ప్రక్రియ విధానంలో మూల్యాంకనం చేయటం 
(D)   బోధనాభ్యాసన ప్రక్రియలోకి పొందు పరచబడిన ఒక విషయము లేదా సంఘటనను మూల్యాంకనం చేయడం 


విజ్ఞాన శాస్త్రము కేవలం సాపేక్ష సత్యాన్ని కలిగి ఉంటుంది. తప్ప, పరమ సత్యాన్ని కలిగి ఉండదు అనగా ?

(A)   విజ్ఞాన శాస్త్రం సంభావ్యతను వ్యక్తీకరిస్తుంది కానీ తధ్యాలను కాదు 
(B)   విజ్ఞాన శాస్త్రం తత్వశాస్త్ర భావాలను అంగీకరించదు 
(C)   శాస్త్రీయ సత్యాలు పూర్తిగా నిజం కావు 
(D)   శాస్త్రీయ సత్యాలు ఎప్పుడూ తాత్కాలికం 


నియత విద్యాస్థాయి ఏదైనను తరగతి గదిలో విజ్ఞాన శాస్త్ర బోధనాభ్యాసన ప్రక్రియ ఈ అంశం చేత నిర్ధేశించబడుతుంది?

(A)   స్తానిక సమాజంలో విస్తరించి ఉన్న విలువలు 
(B)   పాఠశాల చేత అనుసరించబడే విలువలు 
(C)   సబ్జెక్ట్ లో ఇమిడి ఉన్న విలువలు 
(D)   ఉపాధ్యాయుడు రూపొందించు కొన్ని విలువలు 



విజ్ఞాన సస్త్ర బోధనా లక్ష్యాలను సూత్రీకరించు కోవటానికి మూలమైన కారకాలకు చెందనిది ?

(A)   సబ్జెక్ట్ ను బోధించే ఉపాధ్యాయుని సామర్థ్యాలు 
(B)   సాధ్యతా అవరోధాలు 
(C)   అభ్యాసకుని అవసరం మరియు సామర్థ్యాలు 
(D)   సబ్జెక్ట్ స్వభావం