1 - 20 of 160 MCQs found


తొలి రాతి యుగానికి చెందిన పనిముట్లు లభించిన ప్రాంతాలలో తప్పుగా ఉన్న దానిని గుర్తించండి ?

(A)   వరంగల్ లో -ఎక్కాల 
(B)   కరీనగర్ లో -రామగుండం 
(C)   ఆదిలాబాద్ లో - మందమఱ్ఱి 
(D)   ఖమ్మం లో-చర్ల 


ప్రపంచం లో మొదటి సంగీత పుస్తకం ?

(A)   ఆదర్వణ వేదం 
(B)   సామవేదం 
(C)   యజుర్వేదం 
(D)   జండా అవేస్త్తా 



మౌర్యుల పరిపాలనకు సంబంధించి సంతక్ అనగా .......

(A)   మంత్రి 
(B)   సైనికుడు 
(C)   గూఢచారి 
(D)   న్యాయమూర్తి 



రుద్రమదేవి కాలం లో కాకతీయ రాజ్యాన్ని సందర్శించి ది ట్రావెల్స్ అనే గ్రంధాన్ని రచించినది ?

(A)   మార్కోపోలో 
(B)   అబ్దుల్ రజాక్ 
(C)   హ్యూమన్ త్సాంగ్ 
(D)   న్యూనిజ్ 


బాబర్ అనే పర్షియా పదానికి అర్ధం .........

(A)   పెద్దపులి 
(B)   గొప్పవాడు 
(C)   అదృష్టవంతుడు 
(D)   రారాజు 


క్రీ|| శ ||  1645 లో గోల్కొండ రాజ్యాన్ని సందర్శించిన ఫ్రెంచి వజ్రాల వ్యాపారి ............

(A)   టావెర్నియర్ 
(B)   బెర్నియర్ 
(C)   మార్కుపోలో 
(D)   దేవనాట్ 


ఆంగ్లేయులతో సైన్య సహకార ఒప్పందం ను కుదుర్చుకున్న నిజాం ..............

(A)   నిజాం ఉల్ ముల్క్ 
(B)   నిజామ్ ఆలీ ఖాన్ 
(C)   సికిందర్ జా 
(D)   నాసిరుద్దౌలా 


తెలంగాణా ఉద్యమాన్ని చల్లార్చుటకు 1969 ఏప్రిల్ 11 న ఇందిరా గాంధీ ప్రకటించిన పథకం ..........

(A)   ఆరు సూత్రాల పథకం 
(B)   అష్ట సూత్రాల పథకం 
(C)   14 అంశాలు 
(D)   పంచ సూత్రాలు 


తెలంగాణ  ఉద్యమం లో సహాయ నిరాకరణ కార్యక్రమం ఎప్పటి నుండి ప్రారంభమైంది ?

(A)   2011 ఫిబ్రవరి 11
(B)   2011 ఫిబ్రవరి 13
(C)   2011 ఫిబ్రవరి 15
(D)   2011 ఫిబ్రవరి 17


మోనాలిసా ది లాస్ట్ సప్పర్ అను బొమ్మను వేసింది .......

(A)   రవి వర్మ 
(B)   మైఖోలాంజిలో 
(C)   లియోనార్డో డావిన్సి 
(D)   ఫిలిప్పో , బ్రానెల్లెశ్చి 


టేబల్ అనేది ఒక .....

(A)   ప్రభుత్వం విధించే పరోక్ష పన్ను 
(B)   చర్చి విధించే పన్ను 
(C)   భూ స్వాములు విధించే పన్ను 
(D)   ప్రభుత్వం విధించే ప్రత్యక్షపన్ను 


జెర్మనీ లో ఎల్లే అనగా .............. ప్రమాణం 

(A)   పొడవు 
(B)   ఘనపరిమాణం 
(C)   వెడల్పు 
(D)   కాలం 


మొదటి ఇంగ్లీష్ కాలువ వర్సి కాలువను 1716-72 లో నిర్మించినది ..................

(A)   జాన్ మెక్ డం   
(B)   బిల్టాన్ 
(C)   జేమ్స్ బింద్లే  
(D)   మూడవ డర్బి 


లుద్దిజం పోరాటం యొక్క ఉద్దేశ్యం .......

(A)   కనీస వేతనం 
(B)   ఉపాధి హామీ 
(C)   కార్మిక సంఘాలు ఏర్పరచుకునే హక్కు 
(D)   పైవన్నీ 


నల్లమందు యుద్ధాలు వీరి మధ్య జరిగాయి ..............

(A)   ఇంగ్లాండ్ - ఇండియా 
(B)   చైనా - ఇంగ్లాండ్ 
(C)   చైనా - ఇండియా 
(D)   చైనా - జపాన్ 


జార్ఖండ్ లో ముండాలు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఇతని నాయకత్వం లో తిరుగుబాటు చేసారు ........

(A)   కరియా ముండా 
(B)   బిర్సా ముండా 
(C)   రాంజీ గోండ్ 
(D)   అర్జున్ ముండా