1 - 20 of 1750 MCQs found




2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్రింది ఏ వస్తువులు దిగుమతులలో ఋణాత్మక వృద్ధి రేటును కనబరచాయి.

(A)   మూలధన వస్తువులు
(B)   ముడిచమురు 
(C)   ఎలక్ట్రానిక్ వస్తువులు
(D)   ఎరువులు 









BPL కు ప్రాతిపదిక నిర్ణయించేటపుడు కులం, మతం, అనారోగ్యం కూడా లెక్కలోకి తీసుకోవాలని సూచించినది.

(A)   టెండూల్కర్ కమిటీ 
(B)   సక్సేనా కమిటీ
(C)   హషీమ్ కమిటీ
(D)   లకడావాలా కమిటీ 


క్రింది వానిలో GST కి సంబంధించి సరికానిది.

(A)   GST అమలు కొరకు 101వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు.
(B)   Art. 279 A ప్రకారం GST కౌన్సిల్ ఏర్పాటు చేశారు.
(C)   IGST ని కేంద్ర ప్రభుత్వం మాత్రమే విధిస్తుంది.
(D)   IGST ని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు విధించవచ్చు.


వ్యష్ఠి ఆదాయంలో క్రింది వానిలో ఒకటి మినహా మిగిలినవన్నీ భాగాలే.

(A)   బదిలీ చెల్లింపులు 
(B)   పంచిపెట్టబడని లాభాలు 
(C)   వ్యష్ఠి ఆదాయపు పన్నులు 
(D)   డివిడెండ్ చెల్లింపులు 



ప్రభుత్వ రుణం పై వడ్డీ 

(A)   NNP లో భాగం. కానీ జాతీయాదాయంలో భాగం కాదు.
(B)   ఇతర ఆదాయాలపై వచ్చే వడ్డీ వలె భావించబడును.
(C)   జాతీయాదాయంలో భాగం కాదు. కానీ ప్రైవేటు ఆదాయంలో భాగం.
(D)   జాతీయాదాయంలో భాగం కాదు. కానీ ప్రైవేటు ఆదాయంలో భాగం కాదు.



క్రింది వానిలో నిరుద్యోగితకు సంబంధించి సరికానిది.

(A)   సాధారణ స్థితి నిరుద్యోగితను రోజులలో అంచనా వేస్తారు.
(B)   రోజువారీ స్థితి నిరుద్యోగితను గంటలలో అంచనా వేస్తారు.
(C)   రోజువారీ స్థితి నిరుద్యోగితను సమగ్ర నిరుద్యోగిత అంటారు.
(D)   సాధారణ స్థితి నిరుద్యోగితను సమగ్ర నిరుద్యోగిత అంటారు.





బ్యాంకుల పరపతి సృష్ఠి అంటే.

(A)   పెట్టుబడి విస్తరణ 
(B)   మూలధన విస్తరణ
(C)   డిపాజిట్ల కంటే ఎక్కువ ఋణాలు 
(D)   డిపాజిట్ల కంటే ఎక్కువ నిల్వలు.


2018-19 బడ్జెట్ లో సరికానిది.

(A)   విద్యా సెస్ ను ఆరోగ్య మరియు విద్యా సెస్ గా మార్చారు.
(B)   దీనిని 3 నుండి 4% కి పెంచారు.
(C)   ఈ సెస్ వ్యక్తిగత ఆదాయం పన్ను పై వేస్తారు.
(D)   ఈ సెస్ ను అమ్మకపు పన్ను పై వేస్తారు.


కేంద్ర ప్రభుత్వ రాబడులకు సంబంధించి సరియైన అవరోహణ క్రమాన్ని గుర్తించండి.

(A)   ఆదాయపు పన్ను - కార్పోరేషన్ పన్ను - వస్తు సేవల పన్ను & ఇతర పన్నులు 
(B)   వస్తు సేవల పన్ను, ఇతర పన్నులు - ఆదాయపు పన్ను, కార్పోరేషన్ పన్ను
(C)   కార్పోరేషన్ పన్ను - వస్తుసేవల పన్ను & ఇతర పన్నులు - ఆదాయపు పన్ను 
(D)   వస్తుసేవల పన్ను & ఇతర పన్నులు - కార్పోరేట్ పన్ను  - ఆదాయపు పన్ను