3941 - 3948 of 3948 MCQs found







భారత పర్యావరణ అభివృద్ధి కేంద్రాన్ని 1993 వ సంవత్సరంలో ఎక్కడ నెలకొల్పినారు?

(A)   అహ్మదాబాద్‌ 
(B)   కలకత్తా
(C)   తిరువనంతపురం 
(D)   పూణె


ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు-కాప్‌ 21 సమావేశం 2015 లో ఎక్కడ జరిగింది?

(A)   ది హేగ్‌ 
(B)   క్యూరి టీబా 
(C)   సియోల్‌ 
(D)   పారిస్‌