21 - 40 of 3948 MCQs found


బాణాసంచాలో 5 లోహాల వినియోగాన్ని ఇటీవల సుప్రీంకోర్టు నిషేధించింది. వాటిలో క్రింది వానిలో ఒకటి కానిది......

(A)   లిథియం            
(B)   పాదరసం
(C)   ఆర్సెనిక్‌                         
(D)   మెగ్నీషియం


జులై 30, 2017 న ప్రపంచ వ్యాప్తంగా మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. దీని యొక్క ఇతివృత్తం.....

(A)   Assist to Protect and Act for trafficked persons     
(B)   Act to protect and assist trafficked persons 
(C)   Save trafficked persons and save humanity      
(D)   Act for humanity and Assist trafficked persons  


ఇటీవల హైద్రాబాద్‌లో ఏ తేదీన 'బోనం తెలంగాణ ప్రాణం' నిర్వహించబడింది............

(A)    జులై 30, 2017 
(B)   జులై 31, 2017
(C)    ఆగష్టు 01, 2017             
(D)   ఆగష్టు 02, 2017



జులై 28, 2017 న హ్వాసాంగ్‌-14 అనే ఖండాంతర క్షిపణిని పరీక్షించిన దేశం.........

(A)   దక్షిణ కొరియా 
(B)   ఉత్తర కొరియా
(C)   చైనా             
(D)   ఇజ్రాయెల్‌


జులై 29, 2017 న శ్రీలంక హంబంటోటా రేవులో 70 శాతం వాటాను ఏ దేశానికి విక్రయించింది?

(A)   ఇండోనేషియా  
(B)    చైనా
(C)   సింగపూర్‌                 
(D)   ఫిలిపైన్స్‌



ఇటీవల ప్రధాని నరేంద్రమోడి 'మన్‌కీ బాత్‌' కార్యక్రమాలపై రూపొందించిన పుస్తకం...........

(A)   'రేడియోలో ఓ ఆర్థిక విప్లవం'
(B)   'రేడియోలో ఓ సామాజిక విప్లవం'
(C)   'రేడియోలో భారతదేశం'
(D)   'రేడియోలో రాజకీయ విప్లవం'




ఇటీవల వార్తల్లో నిలిచిన 'ఆన్‌గో' అనేది.........

(A)   ముంబాయి మెట్రో ప్రవేశపెట్టిన మొబైల్‌ టికెటింగ్‌ వ్యవస్థ
(B)   మొబైల్‌ ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్‌
(C)   తెలంగాణ ప్రవేశపెట్టిన నూతన ఐటి సంబంధిత మొబైల్‌ యాప్‌
(D)   తిరుపతి దేవస్థానంలో ప్రవేశపెట్టిన మొబైల్‌ టికెటింగ్‌ వ్యవస్థ


ఇటీవల కొలువుతీరిన భారతదేశంలోనే మొట్టమొదటి మానవ రహిత యుద్ధ ట్యాంకు............

(A)   మంత్ర          
(B)   శస్త్ర
(C)   శూర            
(D)   వీర




ఆడవారు మాట్లాడినపుడు కీచుదనానికి కారణం.........

(A)   స్వల్ప స్థాయిత్వం         
(B)   అధిక స్థాయిత్వం
(C)    ధ్వని తీవ్రత        
(D)   అణువంశికత


ఈ క్రింది వారిలో ఎవరు చేసే ధ్వనులలో పౌన:పున్యం తక్కువగా వుంటుంది?

(A)   చిన్న పిల్లలు             
(B)   ఆడవారు
(C)   దోమలు              
(D)    పైవన్నీ


భవనం పై నుంచి విమానం ప్రయాణిస్తున్నప్పుడు కిటికీలు కంపించడాన్ని ఏమంటారు?

(A)   ప్రతిస్పందన            
(B)   అనునాదం
(C)   ప్రతిధ్వని                    
(D)   బలాత్కృత కంపనాలు


ధ్వని బహుళ పరావర్తనం అనే సూత్రంపై పనిచేసే స్టెతస్కోప్‌ ను కనుగొన్న శాస్త్రవేత్త..........

(A)   లెన్నాక్‌                           
(B)   నిక్సన్‌  
(C)   పౌల్సన్‌    
(D)   లాప్లాస్‌



వాయువులో ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం........             

(A)   పెరుగుతుంది  
(B)   తగ్గుతుంది
(C)   తటస్థం
(D)   ముందు తగ్గి తరువాత పెరుగుతుంది


అణుబాంబు విస్ఫోటనం చెందినపుడు ఉత్పత్తి అయ్యే ధ్వనులు..........

(A)   పరశ్రావ్య ధ్వనులు          
(B)    శ్రవ్య ధ్వనులు
(C)   అతి ధ్వనులు  
(D)   ప్రతి ధ్వనులు


క్వాంటం సిద్ధాంతం ప్రకారం, కాంతి యొక్క పౌన:పున్యం పెరిగితే ఫోటానులో వున్న శక్తి.........

(A)   తగ్గుతుంది                
(B)   పెరుగుతుంది
(C)   స్థిరంగా వుంటుంది          
(D)   చెప్పలేము


కాంతి ప్రయాణించుటకు ఎటువంటి యానకం అవసరంలేదని నిరూపించిన సిద్ధాంతం.........

(A)   క్వాంటం సిద్ధాంతం
(B)   న్యూటన్‌ కణ సిద్ధాంతం
(C)   హైగన్స్‌ తరంగ సిద్ధాంతం
(D)   విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం